![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bb/Chitra_Visweswaran_02A.jpg/640px-Chitra_Visweswaran_02A.jpg&w=640&q=50)
చిత్రా విశ్వేశ్వరన్
From Wikipedia, the free encyclopedia
చిత్ర విశ్వేశ్వరన్ ఒక భారతీయ భరత నాట్య నర్తకి, ఆమె చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్న నాట్య కళాశాలను చెన్నైలో నిర్వహిస్తూన్నారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bb/Chitra_Visweswaran_02A.jpg/640px-Chitra_Visweswaran_02A.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d0/Chitravisveswaran1.jpg/320px-Chitravisveswaran1.jpg)
ఆమె భారత ప్రభుత్వం నుంచి 1992లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు .