![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a8/Chandrashekar_azad.jpg/640px-Chandrashekar_azad.jpg&w=640&q=50)
చంద్రశేఖర్ అజాద్
భారతీయ ఉద్యమకారుడు / From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931) భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు చంద్రశేఖర్ సీతారాం తివారి (ఆజాద్), జన్మస్థలం: ...
చంద్రశేఖర్ సీతారాం తివారి (ఆజాద్) | |
---|---|
జూలై 23, 1906–ఫిబ్రవరి 27, 1931 | |
![]() ఆజాద్ విగ్రహం, చంద్ర శేఖర్ ఆజాద్ పార్క్, అలహాబాద్ | |
జన్మస్థలం: | బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
నిర్యాణ స్థలం: | అలహాబాదు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
ఉద్యమం: | భారత జాతీయ ఉద్యమం |
ప్రధాన సంస్థలు: | నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ, హిందుస్తాన్ సోషియలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ |
మూసివేయి