అజ్మీరా చందులాల్
From Wikipedia, the free encyclopedia
అజ్మీరా చందులాల్, ములుగు జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయనాయకుడు, మాజీ తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. అతను ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభలో కూడా సీనీయర్ మెంబరు.
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, చందులాల్ ...
అజ్మీరా చందులాల్ | |||
నియోజకవర్గం | వరంగల్ లోక్సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
చందులాల్ | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1954-08-17) 1954 ఆగస్టు 17 (వయసు 69) [1] జగ్గన్నపేట్ ములుగు వరంగల్ జిల్లా | ||
మరణం | 2021 ఏప్రిల్ 15 హైదరాబాద్ | ||
మతం | హిందూ మతం |
మూసివేయి