![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a0/Bernd_Voss_-_Copito_Blues_guitar.ogv/640px--Bernd_Voss_-_Copito_Blues_guitar.ogv.jpg&w=640&q=50)
గిటారు
ఒక సంగీత వాయిద్య పరికరం. / From Wikipedia, the free encyclopedia
గిటారు ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిలో సామాన్యంగా ఆరు తంతులు (స్ట్రింగ్స్) వుంటాయి. అలాగే అనేక సంఖ్యల తంతుల గిటార్లూ వుంటాయి. ఉదాహరణకు నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది, పది, పదకొండు, పండ్రెండు, పదమూడు, పద్దెనిమిది తంతులు (స్ట్రింగ్స్) గల గిటార్లుగిటార్లు.
చారిత్రకంగా చూస్తే గిటారు పాశ్చాత్యులు ఉపయోగించే వాయిద్య పరికరం. కానీ ప్రస్తుత కాలంలో భారతదేశంలోనూ ఈ వాద్య పరికరం ప్రఖ్యాతి చెందినది. శబ్దాన్ని అనుసరించి గిటారు రెండు రకాలు. మొదటిది అలక్ గిటార్ లేదా హాలో గిటార్ రెండవది ఎలక్ట్రిక్ గిటార్.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bc/Man_playing_Brazilian_folk_music_of_Recife.jpg/640px-Man_playing_Brazilian_folk_music_of_Recife.jpg)
గిటారు యొక్క నిర్మాణం, భాగాలు
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fc/Acoustic_guitar-te.svg/320px-Acoustic_guitar-te.svg.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a1/Electric_guitar_parts.jpg/320px-Electric_guitar_parts.jpg)
- హెడ్స్టాక్
- నట్
- మెషిన్ హెడ్లు
- ఫ్రెట్ లు
- ట్రస్ రాడ్
- లోపలి అడుగు
- మెడ
- హీల్
- శరీరం
- పిక్అప్స్
- ఎలక్ట్రానిక్స్
- బ్రిడ్జి లేక వంతెన
- పిక్ గార్డ్
- వీపు
- సౌండ్ బోర్డు
- శరీర ప్రక్కలు
- శబ్ద రంధ్రము, రొసెట్టె లోభాగం
- తంతులు
- సేడల్
- ఫ్రెట్బోర్డు (లేదా ఫింగర్ బోర్డు)