![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/f/f1/Gamyam.jpg/640px-Gamyam.jpg&w=640&q=50)
గమ్యం (2008 సినిమా)
From Wikipedia, the free encyclopedia
గమ్యం 2008లో విడుదలైన తెలుగుచిత్రం. ఈ చిత్రానికి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తమిళ, బెంగాలి, కన్నడ భాషలలో పునర్నిమించారు.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
గమ్యం (2008 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రాధాకృష్ణ(క్రిష్) |
నిర్మాణం | జాగర్లమూడి సాయిబాబు |
రచన | నాగరాజు గంధం |
తారాగణం | అల్లరి నరేష్, శర్వానంద్, కమలినీ ముఖర్జీ |
సంగీతం | అనిల్, ఇ యస్ మూర్తి |
ఛాయాగ్రహణం | హరి ఆనుమోలు |
కూర్పు | శ్రవణ్ కటికనేని |
నిర్మాణ సంస్థ | ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ |
భాష | తెలుగు |
మూసివేయి