From Wikipedia, the free encyclopedia
గంగ 1991 నవంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శుభోదయ ప్రొడక్షన్స్ పతాకం కింద వై . సత్యనారాయణ (అబ్బు) నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణ దర్శాకత్వం వహించాడు. భాను చందర్, సితార లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
గంగ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రామనారాయణ |
---|---|
తారాగణం | భానుచందర్, సితార |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ శుభోదయా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.