![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f7/Claudette_Colbert.jpg/640px-Claudette_Colbert.jpg&w=640&q=50)
క్లాడెట్ కోల్బర్ట్
అమెరికన్ నాటకరంగ, సినిమా నటి / From Wikipedia, the free encyclopedia
క్లాడెట్ కోల్బర్ట్ (1903 సెప్టెంబరు 13 – 1996 జూలై 30) అమెరికన్ నాటకరంగ, సినిమా నటి. 1920ల చివరలో బ్రాడ్వే నాటకాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ప్రారంభంలో పారామౌంట్ పిక్చర్స్ సంస్థతో కలిసి పనిచేసింది. 1934లో వచ్చిన ఇట్ హ్యాపెన్డ్ వన్ నైట్ సినిమాతో ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకుంది, మరో రెండు అకాడమీ అవార్డులకు నామినేట్ అయింది. 1934లో వచ్చిన క్లియోపాత్రా, 1942లో వచ్చిన ది పామ్ బీచ్ స్టోరీ సినిమాలు కోల్బర్ట్ నటించిన ఇతర ప్రముఖ సినిమాలు.
త్వరిత వాస్తవాలు క్లాడెట్ కోల్బర్ట్, జననం ...
క్లాడెట్ కోల్బర్ట్ | |
---|---|
![]() క్లాడెట్ కోల్బర్ట్ (1950) | |
జననం | ఎమిలీ క్లాడెట్ చౌచోయిన్ (1903-09-13)1903 సెప్టెంబరు 13 సెయింట్-మాండే, ఫ్రాన్స్ |
మరణం | 1996 జూలై 30(1996-07-30) (వయసు 92) స్పీట్స్టౌన్, బార్బడోస్ |
సమాధి స్థలం | గాడింగ్స్ బే చర్చి స్మశానవాటిక, స్పెయిట్స్టౌన్ 13.241235°N 59.642320°W / 13.241235; -59.642320 |
జాతీయత | American |
ఇతర పేర్లు | లిల్లీ క్లాడెట్ చౌచోయిన్ |
విద్య | వాషింగ్టన్ ఇర్వింగ్ హై స్కూల్ (న్యూయార్క్ సిటీ) |
విద్యాసంస్థ | ఆర్ట్ స్టూడెంట్స్ లీగ్ ఆఫ్ న్యూయార్క్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1925–1987 |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) |
జీవిత భాగస్వామి | నార్మన్ ఫోస్టర్ (దర్శకుడు)
(m. 1928; div. 1935)జోయెల్ ప్రెస్మాన్
(m. 1935; died 1968) |
మూసివేయి