From Wikipedia, the free encyclopedia
కోతులు మనుషులతో సహా సిమీఫార్మీస్ ఇన్ఫ్రా క్రమానికి చెందిన జంతువులు. వీటి పేరున ఆంధ్రదేశంలో కోతికొమ్మచ్చి అనే ఆట ఉంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కోతులు | |
---|---|
Crab-eating Macaque (Macaca fascicularis) | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | Haplorrhini |
Infraorder: | Simiiformes in part |
కుటుంబాలు | |
Cebidae | |
Approximate worldwide distribution of monkeys. |
సినిమా లలో కోతులను ఉపయోగించుట చాలా సర్వసాధారణం, వాటికి శిక్షణనిచ్చి సినిమాలకు కావలసిన విధంగా నటింప చేయటం జరుగుతుంది. మిగిలిన భాషలతో పోల్చి చూస్తే భారతీయ సినిమాలో కోతుల పాత్ర అధికం. భారతీయ సినిమాలలో కోతులను దైవ రూపాలుగా నాయకి, నాయకులకు ఆపద సమయంలో సహాయం చేసే వాటిగా ఇప్పటికీ వాడుతున్నారు.
ప్రతి సర్కసులో ఇవి చేసే విన్యాసాలు అనేకం. పిల్లలకు వినోదం ఇవ్వడంలో ఇవే ముందుంటాయి.
భారతీయ హిందూ దేవాలయాలలో అధికంగా పెంచు జంతువులు ఇవే. ఏ క్షేత్రమునందైనా ఇవి యాత్రికులకు ముందుగా స్వాగతం చెపుతాయి. తినేందుకు ఎవరయినా ఏదైనా ఇస్తే ఇచ్చినవి తీసుకొంటాయి, ఇవ్వనివి లాక్కుంటాయి. కొన్ని క్షేత్రాలలో వీటిని దేవాలయ యాజమాన్యం పోషిస్తుంటాయి.
కోతుల శరీరములోని అవయువ నిర్మాణము మానవశరీరమునకు దగ్గరగా ఉండుట వలన ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధ పరీక్షలను మొదట కోతులపై చేస్తుంటారు. వాటిపై విజయవంతము అయిన తరువాత మనుషులపై ప్రయోగిస్తారు.
హిందూ ఇతిహాసమైన రామాయణంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంగా రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆంజనేయుడు వానర రూపంలోనే వర్ణించబడ్డాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.