![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b6/India_-_Haryana_-_Kaithal.svg/langte-640px-India_-_Haryana_-_Kaithal.svg.png&w=640&q=50)
కైతల్ జిల్లా
హర్యానా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో కైతల్ జిల్లా (హిందీ:कैथल जिला), (పంజాబీ: ਕੈਥਲ ਜਿਲਾ) ఒకటి. కైతల్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా వైశాల్యం 2,317 చ.కి.మీ. జనసంఖ్య 9,46,131. ఈ జిల్లా అంబాలా డివిజన్లో భాగంగా ఉంది.1989 నవంబరు 1 న ఈ జిల్లా ఉనికి లోకి వచ్చింది.
త్వరిత వాస్తవాలు కైతల్ జిల్లా कैथल ਕੈਥਲ, దేశం ...
కైతల్ జిల్లా
कैथल ਕੈਥਲ | |
---|---|
![]() హర్యానా పటంలో కైతల్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
డివిజను | అంబాలా |
ముఖ్య పట్టణం | కైతల్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,317 కి.మీ2 (895 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,72,861 |
• జనసాంద్రత | 460/కి.మీ2 (1,200/చ. మై.) |
• Urban | 19.39 |
జనాభా వివరాలు | |
• లింగ నిష్పత్తి | 880 (2011 census) |
సగటు వార్షిక వర్షపాతం | 563 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి