కిరణ్ మోరే
From Wikipedia, the free encyclopedia
1962, సెప్టెంబర్ 4 న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన కిరణ్ శంకర్ మోరే (Kiran Shankar More) 1984 నుంచి 1993 వరకు భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ గా పనిచేశాడు. 2006 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్షన్ కమీటీకి చైర్మెన్ గా వ్యవహరించాడు. ఇతని తర్వాతనే BCCI కు ప్రస్తుతం దిలీప్ వెంగ్సర్కార్ నేతృత్వం వహిస్తున్నాడు. కిరణ్ మోరే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లీగ్ తరఫున పనిచేస్తున్నాడు.
త్వరిత వాస్తవాలు కిరణ్ మోరే, జననం ...
కిరణ్ మోరే | |
---|---|
![]() కిరణ్ మోరే | |
జననం | కిరణ్ మోరే 1962, సెప్టెంబర్ 4 గుజరాత్ లోని బరోడా |
ఇతర పేర్లు | కిరణ్ మోరే |
ప్రసిద్ధి | 1984 నుంచి 1993 వరకు భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ |
మూసివేయి