![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/Errapragada.jpg/640px-Errapragada.jpg&w=640&q=50)
కవిత్రయం
ఆంధ్ర మహాభారతం రాసిన ముగ్గురు తెలుగు కవులు - నన్నయ, తిక్కన, ఎర్రన / From Wikipedia, the free encyclopedia
వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగు పద్యకావ్యంగా అనువదించిన ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో కవిత్రయం అని మన్ననలందుకొన్నారు.
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/Errapragada.jpg/640px-Errapragada.jpg)