![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a2/India_-_Haryana_-_Karnal.svg/langte-640px-India_-_Haryana_-_Karnal.svg.png&w=640&q=50)
కర్నాల్ జిల్లా
హర్యానా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో కర్నాల్ జిల్లా (హిందీ: करनाल जिला, పంజాబీ: ਕਰਨਾਲ ਜ਼ਿਲਾ) ఒకటి. కర్నాల్ నగరం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా లోని ఇతర ప్రధాన నగరాలు అస్సంధ్, ఘరౌండా, నిలోఖెరి, ఇంద్రి, జుండ్ల. ఈ జిల్లా రోహ్తక్ డివిజనులో భాగంగా ఉంది.
త్వరిత వాస్తవాలు కర్నాల్ జిల్లా करनाल जिला ਕਰਨਾਲ ਜ਼ਿਲਾ, దేశం ...
కర్నాల్ జిల్లా
करनाल जिला ਕਰਨਾਲ ਜ਼ਿਲਾ | |
---|---|
![]() హర్యానా పటంలో కర్నాల్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
డివిజను | రోహ్తక్ |
ముఖ్య పట్టణం | కర్నాల్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 5 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,967 కి.మీ2 (759 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 12,74,183 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
• Urban | 26.51% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.74% |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి