![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/Karamana_River_1.jpg/640px-Karamana_River_1.jpg&w=640&q=50)
కరమన నది
From Wikipedia, the free encyclopedia
కరమన నది కేరళలోని తిరువనంతపురంలో ప్రవహించే నది. ఇది పడమర కనుమలులోని అగస్త్యార్ కూటంలో పుట్టి పడమర వైపున 66 కిలోమీటర్లు ప్రవహించాకా కోవళం దగ్గర అరేబియా సముద్రంలలో కలిసిపోతుంది. ఈనదికి కరమన పేరు తిరువనంతపురంలోని కరమన అనే ఒక శివారు నుంచి వచ్చింది.
త్వరిత వాస్తవాలు దేశం, రాష్ట్రం ...
కరమన | |
River | |
అరువిక్కార ఆనకట్టు దగ్గర కరమన | |
దేశం | భారత దేశం |
---|---|
రాష్ట్రం | కేరళ |
Source | |
- స్థలం | అగస్త్యార్ కూటం, పడమర కనుమలు |
పొడవు | 66 km (41 mi) |
మూసివేయి
ఈ నది ఒడ్డున ఎక్కువ అడవి ఉండగా, కొన్ని చోట్ల మాత్రం కొబ్బరి తోటలు, వరి పంటలు ఉన్నాయి.