కమలాకర కామేశ్వరరావు
తెలుగు సినీ దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
కమలాకర కామేశ్వరరావు (అక్టోబర్ 4, 1911 - జూన్ 29, 1998) పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు. సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారతదేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవ వనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి.
త్వరిత వాస్తవాలు కమలాకర కామేశ్వరరావు, జననం ...
కమలాకర కామేశ్వరరావు | |
---|---|
![]() కమలాకర కామేశ్వరరావు | |
జననం | కమలాకర కామేశ్వరరావు అక్టోబర్ 4, 1911 బందరు |
మరణం | జూన్ 29, 1998 |
ఇతర పేర్లు | పౌరాణిక చిత్రాల బ్రహ్మ |
ప్రసిద్ధి | తెలుగు సినిమా దర్శకులు |
మూసివేయి