కంచె
From Wikipedia, the free encyclopedia
కంచె లేక దడి ని ఇంగ్లీషులో Fenceలేక Fencing అంటారు. వివిధ రకాల రక్షణ కొరకు వీటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.
(Fencing అనగా ఇంగ్లీషులో మరొక అర్ధం కత్తి యుద్ధం)
ఈ వ్యాసం దడి లేదా కంచె గురించి. 2015 తెలుగు సినిమా కొరకు, కంచె (సినిమా) చూడండి.