ఒంటరి (సినెమా)
From Wikipedia, the free encyclopedia
ఒంటరి బి. వి. రమణ దర్శకత్వంలో 2008 లో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, భావన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పోకూరి బాబురావు ఈతరం ఫిలింస్ పతాకంపై నిర్మించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.[1]
త్వరిత వాస్తవాలు ఒంటరి, దర్శకత్వం ...
ఒంటరి | |
---|---|
దర్శకత్వం | బి.వి.రమణ |
రచన | మరుధూరి రాజా, భాష శ్రీ |
స్క్రీన్ ప్లే | బి.వి.రమణ |
నిర్మాత | పోకూరి బాబు రావు |
తారాగణం | గోపీచంద్, భావన, |
ఛాయాగ్రహణం | సర్వేష్ మురారి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | ఈతరం పిల్మ్స్ |
విడుదల తేదీ | 2008 ఫిబ్రవరి 14 (2008-02-14) |
సినిమా నిడివి | 142 ని |
భాష | తెలుగు |
మూసివేయి