ఏడిద నాగేశ్వరరావు
From Wikipedia, the free encyclopedia
ఏడిద నాగేశ్వరరావు (ఏప్రిల్ 24, 1934 - అక్టోబరు 4, 2015) ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
త్వరిత వాస్తవాలు ఏడిద నాగేశ్వరరావు, జననం ...
ఏడిద నాగేశ్వరరావు | |
---|---|
![]() | |
జననం | ఏడిద నాగేశ్వరరావు (1934-04-24)1934 ఏప్రిల్ 24 కొత్తపేట , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | 2015 అక్టోబరు 4 హైదరాబాదు, తెలంగాణ |
మరణ కారణం | అనారోగ్యం, వృద్ధాప్యం |
వృత్తి | నిర్మాత |
తండ్రి | సత్తిరాజు నాయుడు |
తల్లి | పాపలక్ష్మి |
మూసివేయి