ఎమిలీ షెంకెల్
సుభాష్ చంద్ర బోస్ యొక్క కార్యదర్శి / From Wikipedia, the free encyclopedia
ఎమిలీ షెంకెల్ (ఆంగ్లం: Emilie Schenkl) జనవరి 26, 1910లో ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె 23 ఏళ్ల ప్రాయంలో వియన్నా, ఆస్ట్రియా(యూరప్)లో చికిత్స పొందుతున్న సుభాష్ చంద్రబోస్ 'ద ఇండియన్ స్ట్రగుల్' అనే పుస్తకం రాయడంలో సహాయకురాలిగా నియమితురాలైంది. ఎమిలీ షెంకెల్ 1934 జూన్ నుంచి 34 ఏళ్ల సుభాష్ చంద్రబోస్ తో కలిసి పని చేయడం ప్రారంభించింది.
త్వరిత వాస్తవాలు ఎమిలీ షెంకెల్, జననం ...
ఎమిలీ షెంకెల్ | |
---|---|
జననం | ఎమిలీ షెంకెల్ (1910-12-26)1910 డిసెంబరు 26 వియన్నా, ఆస్ట్రియా-హంగరీ |
మరణం | 1996 మార్చి 13(1996-03-13) (వయసు 85) వియన్నా, ఆస్ట్రియా |
జాతీయత | ఆస్ట్రో-హంగేరియన్ (1910-18) ఆస్ట్రో-జర్మన్ (1918-19) ఆస్ట్రియన్ (1919–96) |
వృత్తి | స్టెనోగ్రాఫర్ |
జీవిత భాగస్వామి | సుభాష్ చంద్ర బోస్ |
పిల్లలు | అనితా బోస్ పాఫ్ |
మూసివేయి