ఎం. ఎస్. విశ్వనాథన్
భారతీయ సంగీత దర్శకుడు, నటుడు / From Wikipedia, the free encyclopedia
ఎమ్మెస్ విశ్వనాథన్ (జూన్ 24, 1928 - జూలై 14, 2015) దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు పన్నెండువందల సినిమాలకు సంగీతాన్ని అందించారు. 14 జూలై 2015న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.[2]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ఎమ్మెస్ విశ్వనాథన్ எம். எஸ். விஸ்வநாதன்എം.എസ്. വിശ്വനാഥന്, జననం ...
ఎమ్మెస్ విశ్వనాథన్ எம். எஸ். விஸ்வநாதன் എം.എസ്. വിശ്വനാഥന് | |
---|---|
ఎమ్మెస్ విశ్వనాథన్ | |
జననం | మాన్యాంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్ (1928-06-24)1928 జూన్ 24 |
మరణం | 2015 జూలై 14(2015-07-14) (వయసు 87) చెన్నై, భారతదేశం |
మరణ కారణం | మూత్రపిండాల కాన్సర్ |
ఇతర పేర్లు | M.S.V |
వృత్తి | సంగీత దర్శకుడు; నటుడు; గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1945–2015 |
తల్లిదండ్రులు |
|
సంగీత ప్రస్థానం | |
వాయిద్యాలు | Vocals (playback singing), keyboard/harmonium/piano |
ముఖ్యమైన సాధనాలు | |
Vocals, హార్మోనియం | |
మూసివేయి