ఊరగాయ
From Wikipedia, the free encyclopedia
ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
త్వరిత వాస్తవాలు మూలము, ఇతర పేర్లు ...
మూలము | |
---|---|
ఇతర పేర్లు | మాగాయ |
మూలస్థానం | దక్షిణ భారత దేశము |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్/తమిళనాడు |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | మామిడి కాయలు, ఆవపిండి,కారం పొడి,ఉప్పు , నూనె |
వైవిధ్యాలు | అల్లం |
మూసివేయి