ఇటానగర్
అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని, భారతదేశం / From Wikipedia, the free encyclopedia
ఇటానగర్, భారతదేశం లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్థానం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ, పరిపాలనా కేంద్రస్థానం. ఇటానగర్‌లో ఒక భాగమైన నహర్లాగన్ వద్ద గౌహతి హైకోర్టు శాశ్వత బెంచ్ ఇతరాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు Itanagar, Country ...
Itanagar | |
---|---|
Capital City | |
Coordinates: 27°06′00″N 93°37′12″E | |
Country | India |
రాష్ట్రం | Arunachal Pradesh |
జిల్లా | Papum Pare |
Government | |
• Body | Itanagar Municipal Council |
Elevation | 320 మీ (1,050 అ.) |
జనాభా (2011) | |
• Total | 59,490 |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | AR-01, AR-02, ARX |
మూసివేయి