![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4b/Portrait_Ashok_Kumar_Actor.jpg/640px-Portrait_Ashok_Kumar_Actor.jpg&w=640&q=50)
అశోక్ కుమార్ (హిందీ నటుడు)
భారతీయ నటుడు / From Wikipedia, the free encyclopedia
అశోక్ కుమార్ ( 1911 అక్టోబరు 13 – 2001 డిసెంబర్ 10), భారతీయ సినిమాకు చెందిన చలనచిత్ర నటుడు. ఇతని అసలు పేరు కుముద్లాల్ గంగూలీ. ఇతడు దాదామొని అని ముద్దుగా పిలవబడ్డాడు. ఇతడు 1988లో భారత ప్రభుత్వపు అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1999లో ఇతడికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఉత్తమ నటులలో ఒకనిగా పరిగణించబడ్డాడు.
త్వరిత వాస్తవాలు అశోక్ కుమార్, జననం ...
అశోక్ కుమార్ | |
---|---|
অশোক কুমার গাঙ্গুলী | |
![]() | |
జననం | కుముద్ లాల్ గంగూలీ (1911-10-13)1911 అక్టోబరు 13 భాగల్పూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా |
మరణం | 2001 డిసెంబరు 10(2001-12-10) (వయసు 90) |
వృత్తి | నటుడు, పెయింటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1936–1997 |
జీవిత భాగస్వామి | శోభాదేవి |
పిల్లలు | 4 |
పురస్కారాలు |
|
సన్మానాలు | పద్మభూషణ్ (1999) |
మూసివేయి