![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/10/Alexander_Graham_Bell.jpg/640px-Alexander_Graham_Bell.jpg&w=640&q=50)
అలెగ్జాండర్ గ్రాహంబెల్
శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త కనిపెట్టిన టెలిఫోన్ వాళ్ళ పేరు తెచ్చుకున్న వ్యక్తి / From Wikipedia, the free encyclopedia
అలెగ్జాండర్ గ్రాహంబెల్ (3 మార్చి 1847 – 2 ఆగష్టు 1922) అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, టెలీఫోనును కనిపెట్టాడు.
త్వరిత వాస్తవాలు అలెగ్జాండర్ గ్రాహంబెల్, జననం ...
అలెగ్జాండర్ గ్రాహంబెల్ | |
---|---|
![]() అలెగ్జాండర్ గ్రహంబెల్ చిత్రపటం. 1910 | |
జననం | మార్చి 3 1847 ఎడిన్ బర్గ్, స్కాట్ లాండ్. |
మరణం | 1922 ఆగస్టు 2(1922-08-02) (వయసు 75) |
మరణ కారణం | పెర్నీషియస్ అనీమియా |
విద్య | ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం టొరంటో విశ్వవిద్యాలయం |
వృత్తి | శాస్త్రవేత్త, రూపకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | టెలీఫోను కనుగొన్న శాస్త్రవేత్త |
జీవిత భాగస్వామి | మాబెల్ హబ్బార్డ్ (married 1877–1922) |
పిల్లలు | (4) ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు, కొడుకులు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయారు. |
తల్లిదండ్రులు | Alexander Melville Bell Eliza Grace Symonds Bell |
బంధువులు | Gardiner Greene Hubbard (father-in-law) Gilbert Hovey Grosvenor (son-in-law) Melville Bell Grosvenor (grandson) |
మూసివేయి