![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9c/Golden_Temple_India.jpg/640px-Golden_Temple_India.jpg&w=640&q=50)
అమృత్సర్
భారతదేశంలో పంజాబ్ కి చెందిన నగరం / From Wikipedia, the free encyclopedia
అమృత్సర్ (పంజాబీ: ਅੰਮ੍ਰਿਤਸਰ), పంజాబ్ లోని ఒక పట్టణం. అమృత్సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు,, అమృత్సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.
?అమృత్సర్ పంజాబు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 31.64°N 74.86°E / 31.64; 74.86 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 218 మీ (715 అడుగులు) |
జిల్లా (లు) | అమృత్సర్ జిల్లా |
జనాభా | 3,695,077 (2007 నాటికి) |
మేయరు | షావెత్ సింగ్ మాలిక్ |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 143-001 • +91 183 • PB02 |