అమర్త్య సేన్
భారతీయ తత్త్వ శాస్త్రవేత్త మరియు ఆర్థికవేత్త / From Wikipedia, the free encyclopedia
అమర్త్య కుమార్ సేన్ (జ. 1933 నవంబరు 3, శాంతినికేతన్, భారతదేశం) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికమునకు కారణములు, పొలిటికల్ లిబరలిజం లలో చేసిన విశేష కృషికి 1998లో నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి సల్పినందుకు 1999లో భారతరత్న పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం సత్కరించింది.
త్వరిత వాస్తవాలు అమర్త్య సేన్, జననం ...
![]() | |
---|---|
![]() | |
జననం | (1933-11-03) 1933 నవంబరు 3 (వయసు 90) శాంతినికేతన్, భారతదేశము |
నివాసం | ![]() |
జాతీయత | ![]() |
రంగములు | అర్థశాస్త్రము |
వృత్తిసంస్థలు | హార్వర్డ్ యూనివర్శిటీ(2004 - ) ట్రినిటీ కాలేజి, కేంబ్రిడ్జి(1998-2004) ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయము (1977-88) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (1971-77) ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(1963-71) ట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జి(1957-63) జాదవ్ పూర్ యూనివర్శిటీ(1956-58) |
చదువుకున్న సంస్థలు | ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి (పి.హెచ్.డి) (బి. ఎ) ప్రెసిడెన్సీ కాలీజీ, కోల్కత (బి. ఎ) |
ప్రసిద్ధి | సంక్షేమ ఆర్థికశాస్త్రం మానవాభివృద్ధి సిద్ధాంతం |
ముఖ్యమైన పురస్కారాలు | ![]() దస్త్రం:Bharatratna.jpgభారతరత్న (1999) |
మూసివేయి