Map Graph

శ్రీశైలం (శ్రీశైలం మండలం)

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా శ్రీశైలం మండల జనగణన పట్టణం

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం లోని గ్రామం, ఇది మండల కేంద్రం.శ్రీశైలం సమీప పట్టణమైన కర్నూలు నుండి 200 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ గల శ్రీశైలక్షేత్రం వలన ప్రముఖ దర్శనీయ ప్రదేశం.

Read article
దస్త్రం:Srisailam_Gopuram.jpgదస్త్రం:India_Andhra_Pradesh_location_map_(current).svg