Map Graph

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు

గోదావరి నదిపై నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలములో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరినదిపై తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరువాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు ఇది. దీనికి కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ అనే మూడు కాల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల నిజామాబాదు జిల్లా కంటే ఇతర జిల్లాలకే అధికలాభం చేకూరినది. 1963లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలం నీటిని నిల్వచేసి నీటిపారుదలకు ఉపయోగపడే జలాశయం గానే ఉండేది. 1983 తర్వాత నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు. ఈ రిజర్వాయర్‌ యొక్క పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 112 టీఎంసీల

Read article
దస్త్రం:Sri_Ram_Sagar_Project_(Pochampahad).jpgదస్త్రం:India_Telangana_relief_map.svgదస్త్రం:India_relief_location_map.jpgదస్త్రం:.Sriramsagar_Project_02.jpgదస్త్రం:.Sriramsagar_Project_03.jpgదస్త్రం:Godavari_river_at_pocampaDu_(puskaralu).JPGదస్త్రం:Payin_rituals_in_godavari_puskara._pocampadu.JPGదస్త్రం:A_view_of_godavari_puskaralu,_Pocampadu.JPGదస్త్రం:Sriramsagar_Project_05.JPG