Map Graph

శృంగేరి

శృంగేరి, కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి పాలిస్తున్న అంగ రాజ్యంలో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ వృత్తాంతము రామాయణము బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తిచేయుటకై స్థాపించిన శంకర మఠమును దఖ్షిణామ్నాయ మఠం అని అంటారు.

Read article
దస్త్రం:Vidyashankara_Temple_at_Shringeri.jpgదస్త్రం:Karnataka_locator_map.svgదస్త్రం:India_Karnataka_locator_map.svgదస్త్రం:Sharadamba_Temple.jpgదస్త్రం:Tunga_river_at_sringeri.jpgదస్త్రం:ശൃംഗേരി_8z_12.jpgదస్త్రం:ശൃംഗേരി_8z_06.jpgదస్త్రం:ശൃംഗേരി_7z_43.jpgదస్త్రం:ശൃംഗേരി_7z_34.jpgదస్త్రం:ശൃംഗേരി_7z_33.jpgదస్త్రం:ശൃംഗേരി_7z_30.jpgదస్త్రం:ശൃംഗേരി_7z_28.jpgదస్త్రం:ശൃംഗേരി_7z_19.jpgదస్త్రం:ശൃംഗേരി_7z_11.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_47.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_45.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_41.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_31.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_20.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_10.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_02.jpgదస్త్రం:ശൃംഗേരി_6z_08.jpgదస్త్రం:ശൃംഗേരി_5z_07.jpgదస్త్రం:ശൃംഗേരി_4z_21.jpgదస్త్రం:ശൃംഗേരി_5z_12.jpgదస్త్రం:ശൃംഗേരി_4z_19.jpgదస్త్రం:ശൃംഗേരി_4z_12.jpgదస్త్రం:ശൃംഗേരി_3z_11.jpgదస్త్రం:ശൃംഗേരി_3z_06.jpgదస్త్రం:ശൃംഗേരി_2z_18.jpgదస్త్రం:ശൃംഗേരി_2z_07.jpgదస్త్రం:ശൃംഗേരി_1z_23.jpgదస్త్రం:ശൃംഗേരി_16.jpgదస్త్రం:ശൃംഗേരി_02.jpg