శివ్‌పురి
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణంశివ్పురి, మధ్యప్రదేశ్ రాష్ట్రం, శివ్‌పురి జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. మునిసిపాలిటీ. ఇది వాయవ్య మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ డివిజన్లో భాగం. ఇది సముద్ర మట్టం నుండి 462 మీటర్ల ఎత్తున ఉంది..
Read article