Map Graph

విజయవాడ

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని నగరం

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ పెద్ద నగరం. ఇది ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉంది, దీనికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది కలిగి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గాలకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామం, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు, బ్లేజువాడ అన్నాడట.

Read article
దస్త్రం:Montage_of_Vijayawada.pngదస్త్రం:India_Andhra_Pradesh_location_map_(current).svgదస్త్రం:Mogalraja_puram_caves._vijayawada_(10).JPGదస్త్రం:విజయవాడ_పట్టణం_IMG20200111145102-01.jpgదస్త్రం:VMC_-_KCP_cement_Pylon_opposite_Tummalapalli_Kshetrayya_Kalakshetram_Vijayawada.JPGదస్త్రం:Panorama_of_Pandit_Nehru_Bus_Station.jpgదస్త్రం:APSRTC_Amaravati_bus_at_Vijayawada_Bus_Station_1.jpgదస్త్రం:Benz_Circle_in_Vijayawada.jpgదస్త్రం:VijayawadaRailwayStation.jpgదస్త్రం:AirCosta_1.jpgదస్త్రం:NTR_University_of_Health_Sciences.jpgదస్త్రం:Trendsetmall.jpgదస్త్రం:PVP_square_Vijayawada.jpgదస్త్రం:Kanaka_Durga_Temple.jpgదస్త్రం:IMG_0026.JPGదస్త్రం:Gandhi_hill.jpgదస్త్రం:BENZCIRCLE.jpgదస్త్రం:Vijayawada-Kondapalli_Quilla.jpgదస్త్రం:Kondapalli_toys.jpgదస్త్రం:Hanuman-vijayawada-paritala.jpgదస్త్రం:Akkanna_Madanna_caves_Indrakeeladri_Vijayawada03.jpgదస్త్రం:IMG_0035.JPGదస్త్రం:View_of_Tummalapalli_kshetrayya_kalakshetram.JPGదస్త్రం:Viswanatha_satyanarayana_statue.jpg