వల్సాడ్
గుజరాత్ రాష్ట్రం, వల్సాడ్ జిల్లాలోని ఒక నగరం.వల్సాడ్, చారిత్రాత్మకంగా దీనిని బుల్సర్ అని పిలుస్తారు. ఇది భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, వల్సాడ్ జిల్లాలోని ఒక నగరం.ఇది పురపాలక సంఘ పట్టణం. ఇది వల్సాడ్ జిల్లా కేంద్రంగా ఉంది. వల్సాడ్ నగరం, నవ్‌సారి నగరానికి, సూరత్‌కు దక్షిణాన ఉంది.
Read article