Map Graph

వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు, 1268 ADలో అతని కుమారుడు భానుదేవ I చేత ప్రతిష్ఠించబడింది.

Read article
దస్త్రం:Simhachalam_temple_view_from_the_rear_side_hillock.jpgదస్త్రం:Simhachalam_Gangadhara.jpgదస్త్రం:Relief_of_Varaha_Narasimha_on_walkway_to_Simhachalam.jpgదస్త్రం:A_Side_View_of_Simhachalam_gopuram.jpgదస్త్రం:Wooden_chariot_at_Simhachalam_Visakhapatnam.jpgదస్త్రం:Simhachalam.jpgదస్త్రం:Lord_narasimha_rock_statue_backyard_simhachalam_temple.jpgదస్త్రం:Holy_water_jet_(Gangadhara)_in_Simhachalam.jpgదస్త్రం:Simhachalam_new_road.jpgదస్త్రం:Entrance_view_of_Simhachalam_train_station.jpgదస్త్రం:A_Stone_carved_throne_in_the_backyard_of_Simhachalam_temple.jpgదస్త్రం:Simhachalam_Gopuram.jpgదస్త్రం:Simhachalam_Hike.jpgదస్త్రం:Simhachalam_new_mandapam_2010.jpgదస్త్రం:Simhachalam_temple_entrance.jpgదస్త్రం:Lord_Varaha_stonecarved_statue_at_Simhachalam_temple.jpg