Map Graph

వడోదర

గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర (Vadodara) ఒకటి. గుజరాత్ రాష్ట్రపు తూర్పు వైపున అహ్మదాబాదుకు ఆగ్నేయాన ఉంది. ఈ నగరానికి మరో పేరు బరోడా (Baroda). ఇది గుజరాత్ సాంస్కృతిక రాజధానిగా వర్థిల్లుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వం గైక్వాడ్ రాజ్యపు రాజధానిగా ఉండిన ఈ నగరం ప్రస్తుతం బరోడా జిల్లా రాజధానిగా కొనసాగుతోంది. విశ్వామిత్రి నది ఒడ్డున కల వదోదర నగర జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారం 13,06,035.

Read article
దస్త్రం:Gujarat_locator_map.svgదస్త్రం:India_Gujarat_locator_map.svgదస్త్రం:Lakshmi_Vilas_Palace,_Vadodara.jpgదస్త్రం:Vadodara_6.JPGదస్త్రం:Vadodara_15.JPGదస్త్రం:Vadodara_22.JPGదస్త్రం:Vadodara_23.JPG