Map Graph

రూర్కీ

రూర్కీ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది గంగా కాలువ ఒడ్డున, ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారి పై ఉంది. భారతదేశంలోని అత్యంత పాతవైన సైనికస్థావరాలలో రూర్కీ కంటోన్మెంట్ ఒకటి. అంతేగాక 1853 నుండి బెంగాల్ ఇంజనీర్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆసియాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల కూడా ఇక్కడ ఉంది. ఆసియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఉండటం చేతనూ, గంగా నది కాలువల నిర్వహణ యంత్రాంగానికి, ప్రధాన స్థానం కావడం చేతనూ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుటుండుటచేతనూ, రూర్కీ విద్యావంతుల నగరంగానూ, ఇంకా ముఖ్యంగా ఇంజనీర్ల నగరంగా భాసిల్లుతోంది.

Read article
దస్త్రం:India-locator-map-blank.svg