రాజాం (రాజాం మండలం)
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా పట్టణంరాజాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, రాజాం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. జిల్లా కేంద్రం నుండి 51 కి.మీ దూరంలో వుంది. దీని పరిపాలన నగరపంచాయతీ చేనిర్వహించబడుతుంది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం లో విజయనగర మహారాజైన విజయరామరాజుని చంపిన బొబ్బలి సర్దారైన తాండ్ర పాపారాయుడు ఈ ఊరికి సంబంధం కలిగినవాడు.
Read article
Nearby Places
కొండంపేట
సారధి (రాజాం మండలం)
శ్రీకాకుళం జిల్లా,రాజాం మండలలోని గ్రామం
శ్యాంపురం
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా రాజాం మండల గ్రామం
రామానుజులపేట
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా రాజాం మండల గ్రామం
బాలకవి వలస
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండల గ్రామం
పొనుగుటివలస
అంతకపల్లి (రాజాం)
ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా రాజాం మండల గ్రామం
రాజాం మండలం
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం