రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్, తూ.గో జిల్లా లోని ప్రాచీన నగరం, జిల్లా కేంద్రంరాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని రాజధాని. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఇక్కడ పన్నెండేళ్ళకొకసారి గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.
Read article
Nearby Places
గోదావరి
దక్షిణ భారత దేశంలో ప్రవహించే నది
హుకుంపేట (రాజమండ్రి గ్రామీణ)
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) మండల జనగణన పట్టణం
గోదావరి రైల్వే స్టేషను
రాజమండ్రి రైల్వే స్టేషను
వేణుగోపాలస్వామి ఆలయం, రాజమండ్రి
రాజమండ్రి గ్రామీణ మండలం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం
రాజమండ్రి పట్టణ మండలం
హేవ్ లాక్ వంతెన