Map Graph

మార్టినిక్

ఫ్రాన్సు విదేశీ భూభాగం

మార్టినిక్, ఫ్రాన్సుకు చెందిన విదేశీ భూభాగం. ఇది ఫ్రెంచ్ రిపబ్లిక్‌లో అంతర్భాగం. మార్టినిక్ తూర్పు కరేబియన్ సముద్రంలో వెస్టిండీస్‌లోని లెస్సర్ యాంటిల్లెస్‌లో ఉన్న ద్వీపం. దీని వైశాల్యం 1,128 కి.మీ2 (436 చ. మై.). 2019 జనవరి నాటికి దీని జనాభా 3,64,508. ఇది విండ్‌వార్డ్ దీవులలో ఒకటి. సెయింట్ లూసియాకుకు సరిగ్గా ఉత్తరంగా, బార్బడోస్‌కు వాయవ్యంగా, డొమినికాకు దక్షిణంగా ఉంది. మార్టినిక్ యూరోపియన్ యూనియన్ లోని అత్యంత బయటి ప్రాంతం (OMR), యూరోపియన్ యూనియన్ లోని ప్రత్యేక భూభాగం. ఇక్కడ వాడుకలో ఉన్న కరెన్సీ యూరో. ప్రజలందరూ ఫ్రెంచి, మార్టినికన్ క్రియోల్ రెండింటినీ మాట్లాడతారు.

Read article
దస్త్రం:Flag-of-Martinique.svgదస్త్రం:Martinique_in_France_2016.svgదస్త్రం:Cape_Saint_Martin,_Grand_Rivière_.jpgదస్త్రం:EU_OCT_and_OMR_map_en.pngదస్త్రం:Martinique_legende_arrs.PNGదస్త్రం:Diamond_Rock_and_Morne_Larcher_bay.jpgదస్త్రం:Grand_Anse_beach,_Anses_d'Arlet.jpgదస్త్రం:Distillerie_Dillon.JPGదస్త్రం:Les_Salines_beach.jpgదస్త్రం:Embouteillages_sur_l'Autoroute_A1_(972)_à_Fort-de-France.JPGదస్త్రం:TiFoX-réserve_protégée-7.jpg