Map Graph

మన్సెహ్రా శివ దేవాలయం

మన్సెహ్రా శివాలయం ఇప్పటికీ ఉనికిలో ఉన్న పాకిస్థాన్‌లోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం కనీసం 2000 నుండి 3000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం పాకిస్తాన్‌లోని ఖైబరు పఖ్తున్ఖ్వాలో మన్సేరా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయంలో జరిగే వార్షిక శివరాత్రి ఉత్సవాలను పాకిస్తాన్ చుట్టుపక్కల, విదేశాల నుండి ప్రజలు సందర్శిస్తారు. to 3000 years old.

Read article
దస్త్రం:Mansehra_Shiva_Temple_shivling.jpgదస్త్రం:Pakistan_location_map.svg