Map Graph

మధుబని

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

మధుబని బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది దర్భంగా డివిజన్ పరిధిలోకి వస్తుంది. పట్టణ పరిపాలనను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది. ఇది దర్భంగా పట్టణానికి ఈశాన్యంగా 26 కి.మీ. దూరంలో ఉంది. పూర్వం ఇది ' బేతియా సంస్థానం'లో భాగంగా ఉండేది. ఆ సంస్థాన పాలక వారసుల్లో వచ్చిన విభేదాల కారణంగా సంస్థానంలో కొంత భాగం వేరుపడి మధుబని సంస్థానం ఏర్పడింది. "మధుబని" అనే పదానికి " తేనె అడవి " అని అర్ధం. దీని నుండి మధుబని ఉద్భవించింది, అయితే కొన్నిసార్లు దీనికి "మధు" + "వాణి" అనే అర్థం కూడా చెబుతారు. దీని అర్థం "తీపి" "శబ్దం/భాష".

Read article
దస్త్రం:Madhubani_rail.jpgదస్త్రం:India_Bihar_location_map.svg