బోటాడ్ జిల్లా
గుజరాత్ లోని జిల్లాగుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో బీతాద్ జిల్లా ఒకటి. బోతాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15 భారతదేశ 67 వ స్వాతంత్ర్య దినం రోజున గుజరాత్ రాష్ట్రంలో సరికొత్తగా రూపొందించబడిన జిల్లాలలో ఇది ఒకటి.
Read article
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో బీతాద్ జిల్లా ఒకటి. బోతాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15 భారతదేశ 67 వ స్వాతంత్ర్య దినం రోజున గుజరాత్ రాష్ట్రంలో సరికొత్తగా రూపొందించబడిన జిల్లాలలో ఇది ఒకటి.