బసర్ (అరుణాచల్ ప్రదేశ్)
బసర్ భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లేపా రాడా జిల్లా లోని ఒక జనగణన పట్టణం. బసర్ పట్టణంలో ఎక్కువుగా గాలో తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు.బసర్ రెండు జిల్లా విభాగాలుగా విభజించబడింది. బసర్ లెపారాడ జిల్లాకు ప్రధాన కార్యాలయం.ఇది జిఆర్కె- బస్కాన్, ఐసిఎఆర్ ప్రసిద్ధి చెందింది. బసర్ పట్టణానికి సమీపంలో కిడి, హాయ్, హిలే అనే మూడు నదులను కలిగి ఉన్నాయి.
Read article