Map Graph

పోరంకి

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెనమలూరు మండల జనగణన పట్టణం

పోరంకి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం జనగణన పట్టణం.ఇది విజయవాడకు పొరుగు ప్రాంతం, జనగణన పట్టణంగా ఉంది. ఇది సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తులో ఉంది.2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది. పోరంకి విజయవాడ ఆదాయ విభాగం పెనమలూరు మండలంలో ఉంది. విజయవాడ, మచిలీపట్నం ముఖ్య రహదారి మార్గంలో ఉంది. విజయవాడ పట్టణం (కార్పొరేషన్) నడిబొడ్డు నుండి 6 కి.మీ.దూరంలో ఉంది.

Read article