Map Graph

పార్థసారథి దేవాలయం

చెన్నైలోని పార్థ సారథి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిప్లికేను (తిరువల్లిక్కేణి) లో ఉంది. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందినది చరిత్రకారుల అంచనా. సంస్కృత భాషలో పార్థసారథి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.

Read article
దస్త్రం:Tiruvallikeni1.jpgదస్త్రం:ParthasarathyTempleGopuram.JPGదస్త్రం:Parthasarathy.jpgదస్త్రం:TelliyaSingar.jpgదస్త్రం:Commons-logo.svg