Map Graph

నైరుతి ఢిల్లీ జిల్లా

ఢిల్లీ లోని జిల్లా

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో నైరుతి ఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, ఈశాన్య సరిహద్దులో మధ్య ఢిల్లీ, తూర్పు సరిహద్దులో కొత్త ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన గుర్‌గావ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఝజ్జర్ జిల్లా ఉన్నాయి.

Read article