నాగారం మండలం (సూర్యాపేట జిల్లా)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలంనాగారం మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం. నాగారం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. దానికి ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
Read article
Nearby Places
వర్ధమానుకోట
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, నాగారం (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం
నాగారం (సూర్యాపేట జిల్లా)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, నాగారం (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం
పరసైపల్లి
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలం లోని గ్రామం
ఫణిగిరి
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, నాగారం (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం
చెన్నాపురం (తిరుమలగిరి)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, నాగారం (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం
బొల్లంపల్లి (జాజిరెడ్డిగూడెం)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలం లోని గ్రామం
లక్ష్మాపుర్ (తుంగతుర్తి)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, నాగారం (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం
దేవరనేని కొత్తపల్లి