ధేమాజీ జిల్లా
అస్సామ్ లోని జిల్లాఅస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో ధేమోజీ జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి ధేమాజి జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3237చ.కి.మీ, జనసంఖ్య 571,944. జిల్లాలో హిందువులు 5,48,780, ముస్లిముల సంఖ్య 10,533 (1.84%), క్రైస్తవుల సంఖ్య 6,390.
Read article