Map Graph

తెనాలి జంక్షన్ రైల్వే స్టేషను

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక రైల్వే స్టేషన్

తెనాలి రైల్వే స్టేషన్, భారతదేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, గుంటూరు జిల్లా తెనాలిలో పనిచేస్తుంది. ఇది ఒక ప్రధాన జంక్షన్‌ స్టేషనుగా, శాఖ పంక్తులు కలిగి ఉండి, న్యూ గుంటూరు, రేపల్లె రైల్వే స్టేషనులను కలుపుతుంది. తరువాతి ఈ మార్గము కృష్ణా నది దగ్గర ప్రధాన రైలు మార్గమునకు కలుపుతుంది. ఇది దేశంలో 152వ రద్దీగా ఉండే స్టేషను.

Read article
దస్త్రం:Tenali_railway_station_main_entrance.jpg