జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా)
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలంజిన్నారం మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.జిన్నారం, ఈ మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
Read article
Nearby Places
వైలాల్
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని గ్రామం
గొట్ల
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని గ్రామం
పుట్టగూడ
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని గ్రామం
రొయ్యపల్లి
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, హథ్నూర మండలంలోని గ్రామం
లక్ష్మాపూర్ (జిన్నారం)
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని గ్రామం
మంగంపేట్ (జిన్నారం)
తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని గ్రామం
బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం
బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయం