Map Graph

కూడలళగర్ ఆలయం

కూడలళగర్ ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రము. ఇది భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మధురై నగరానికి మధ్యలో ఉంది. తమిళ భాషలో మధురై నగరానికి మరియొక పేరు "కూడల్", "అళగర్" అనగా "అందమైనది" అని అర్థం. ఈ దేవాలయం పురాతనమైనది. ఇది 108 దివ్యదేశాలలో ఒకటి.

Read article
దస్త్రం:Koodal1.jpgదస్త్రం:Koodal2.jpgదస్త్రం:Koodal3.jpgదస్త్రం:Koodal4.jpgదస్త్రం:Koodal_Azhagar_koil_view.JPG