కర్ణాటక
భారతదేశంలోని రాష్ట్రంకర్ణాటక భారతదేశంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న రాష్ట్రం. విస్తీర్ణ ప్రకారం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, భారతదేశంలో ఆరవ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదంతో ఇది 1956 నవంబరు 1న ఏర్పడింది. నిజానికి మైసూర్ రాష్ట్రంగా తొలిగా పిలిచినా,1973లో కర్ణాటకగా పేరు మార్చారు. దీని రాజధాని, అతిపెద్ద నగరం బెంగళూరు.
Read article
Nearby Places
బెంగళూరు అర్బన్ జిల్లా
కర్ణాటక లోని జిల్లా
బెంగళూరు
భారతీయ నగరం
బెంగుళూరు సిటి రైల్వేస్టేషను
బెంగళూరు రైల్వే స్టేషన్,భారత దేశము
బెంగళూరు వైద్య కళాశాల
మల్లేశ్వరం (బెంగళూరు)
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరానికి వాయువ్య దిశలో ఉన్న శివారు ప్రాంతం.
గాంధీభవన్, బెంగళూరు
జైన్ యూనివర్సిటీ
అనుగ్రహ (కర్ణాటక అధికార నివాసం)
కర్ణాటక ముక్యమంత్రి అధికార నివాసం